fasting : ఉపవాసంతో శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?
fasting : నిత్యం తీరికలేకుండా గడిపే జీవన విధానం. బయటకు వెళితే దుమ్ము, దూళి. అనారోగ్యకరమైన వాతావరణం. వీటన్నిటికీ తోడు అనారోగ్య సమస్యలు. నిత్యం వ్యాయామం. ఆహారంలో కొలత బద్ద. అయినా శారీరంలో ఎదో ఒక మూల అలసట, ఇబ్బంది. వీటన్నిటిని పారదోలాలంటే ఒక మార్గం. అదే ఉపవాసం. వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటె శరీరంలో మంచి ఫలితాలు వస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసు కుందాం. వారంలో రెండు సార్లు ఉపవాసం ఉంటె శరీరంలో కేలరీలు వినియోగం తగ్గిపోతుంది. బరువు తగ్గుతుంది....