meet : అవును … ఆ ఇద్దరు… కలుసుకుంటున్నారు ?
cm and ktr : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ . వీరిద్దరూ జగమెరిగిన నాయకులే. అగ్గిపుల్ల అవసరం లేకుండానే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తె బగ్గుమంటది. ఇద్దరు కూడా ఉప్పు, నిప్పు గానే కనబడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా చాలు ఇద్దరి మధ్య తిట్ల పురాణమే. జిల్లేడు చెట్ల వరకు తీసుకెళ్లింది రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజకీయం. గతంలో అయితే పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా నేతలంతా ఎంత విమర్శించుకున్నా… ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది....