sleep with bra : ” బ్రా ” వేసుకొని రాత్రి నిద్రపోతే జరిగే ఇబ్బందులు ఇవే

sleep with bra : బ్రా వేసుకొంటేనే కొందరు నిద్రపోతారు. మరికొందరికి బ్రా తీసి వేస్తేనే నిద్ర పడుతుంది. బ్రా వేసుకొని నిద్రపోవడం వలన లాభాలు, నష్టాల గురించి చాలా మందికి తెలియదు. బ్రాతో నిద్రపోతే శరీరానికి ఎలాంటి నష్టం ఉండదని కొందరు అంటారు. మరికొందరేమో శరీరానికి నష్టం జరుగుతుందని కూడా అంటారు. వాస్తవానికి బ్రా తో పడుకుంటే శరీరానికి ఏమి జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం ... ఛాతికి సరిపడే విదంగ బ్రాలను తయారు చేస్తారు. బిగుతుగా ఉంటేనే బ్రా లు పనిచేస్తాయి. బ్రా...