pavan kalyan : పరిపాలనలో రికార్డ్ సృష్టించిన పవన్ కళ్యాణ్
pavan kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే ప్రపంచ స్థాయి రికార్డ్ సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలను ఆయన సమర్ధవంతంగా నిర్వహించి ఈ రికార్డు సృష్టించారు. ఆగస్టు 23వ తేదీన ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకే రోజు గ్రామ సభలు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ సభలో రూ: 4500...