mla komatireddi ; బ్రాందీ షాప్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే .

mla komatireddi ; సాధారణంగా ఎమ్మెల్యేలు విద్యాసంస్థలను తనిఖీ చేస్తారు. హాస్టల్ ను తనిఖీ చేస్తారు. ఇంకా చెప్పాలంటే రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తారు. ఆకస్మికంగా ఎదో ఒక ప్రభుత్వ సంస్థను తనిఖీ చేసి మీడియా కు చర్యలు తీసుకున్నట్టుగా చెబుతారు. ఒక ఎమ్మెల్యే విచిత్రమైన తనిఖీ చేపట్టి అందరిని ఆశ్చర్య పరిచారు. ఎమ్మెల్యే బ్రాందీ దుకాణం తనిఖీ చేస్తున్నారని తెలిసి మీడియా కూడా పరుగులు పెట్టింది. ఎమ్మెల్యే తనిఖీ చేసింది పట్టపగలే కావడం విశేషం. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరంటే ?  ...