kejriwaal : ముందస్తు ఎన్నికలకు వెళుతున్న కేజ్రీవాల్ ?
kejriwaal : సీఎం పదవికి రెండురోజుల్లో రాజీనామా చేస్తానన్న కేజ్రీవాల్ ప్రకటనతో ఇప్పుడు అందరి దృష్టి దిల్లీ రాజకీయాలపై ఉంది. 48 గంటల తర్వాత రాజీనామా చేసిన మరొకరికి సీఎం పగ్గాలు అప్పగిస్తానన్న ఆయన నిర్ణయంపై తీవ్ర చర్చ మొదలైంది. కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలు ఏమిటి, అవి ఏ మేరకు లభిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఆప్ జాతీయ సమన్వయకర్త వ్యూహం ఫలిస్తుందా లేక బెడిసికొడుతుందా అనేది చూడాలి. కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్నారనే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ...