Doctor visit : డాక్టర్ కు ఆసుపత్రిలో నాలుక ఎందుకు చూపించాలో తెలుసా ?
Doctor visit : ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళగానే డాక్టర్ నాడి, గుండె కొట్టుకునే విధానాన్ని పరీక్షిస్తాడు. ఆ తరువాత నాలుక చూపించ మంటాడు. డాక్టర్ నాలుక చూపించమని ఎందుకు అంటాడో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయాని తెలుసుకుందాం. నాలుక రంగు చూసి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి చెప్పవచ్చు. నాలుక రంగు శరీరంలోని పలు వ్యాధులను తెలుపుతుంది. నాలుకపై తెల్లటి మచ్చలు పిల్లలు, వృధులల్లో కనిపిస్తాయి. ఒకవేళ నాలుకపై తెల్లటి మచ్చలు ఉంటె ఈస్ట్ ఇన్ఫెక్షన్ గా డాక్టర్ గుర్తిస్తారు. నాలుక...