kousi kreddy : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి డైరెక్టర్ ఎవరు ?
kousi kreddy : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ మధ్య కాస్త ఆయన దూకుడు పెరిగింది. ఆ దూకుడు ఎవరి మీదనో కాదు. పక్కా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదనే. సవాల్ కు ప్రతి సవాల్ విసురుతున్నారు కౌశిక్ రెడ్డి. గులాబీ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏదయినా కార్యక్రమం చేపట్టాలంటే అధినేత కేసీఆర్ లేదంటే కేటీఆర్ అనుమతి తప్పనిసరి. చివరకు విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాలి అంటే కూడా అనుమతి ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే...