gool cm : గల్ఫ్ గోల్ కొట్టిన సీఎం

gool cm : తెలంగాణ ప్రజలు పొట్ట కూటి కోసం ఎడారి దేశాలకు అనేక మంది వెళ్లారు. కుటుంబాన్ని వదిలిపెట్టి దేశం దాటి పోయారు. వాళ్ళ బాధలు అన్నీ, ఇన్నీ కావు. గత ప్రభుత్వాలు గల్ఫ్ కు వెళ్లిన వారి బాధలు కానీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల భాదలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను కూడా గత పాలకులు పెడచెవిన పెట్టారు. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ బాధలను తీర్చడానికి ప్రత్యేక...