ys jagan : జగన్ మళ్ళీ బెంగుళూర్ ఎందుకు వెళ్ళాడు ?
ys jagan : ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మొహన్ రెడ్డి ఐదేళ్ల పాటు పనిచేశారు. పార్టీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటమి చెందిన నాటి నుంచి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి చుట్టం చూపుగానే వస్తున్నారు. వరద బాధితుల పరామర్శ విషయంలో కూడా మాజీ సీఎం హోదా స్థాయిలో కాలేదు. కొద్ధి రోజులు ఏపీలో ఉంటున్నారు. మల్లి తిరిగి బెంగుళూర్ వెళుతున్నారు. ఏపీలో ఉండకపోవడంతో విమర్శలు వచ్చినప్పటికీ జగన్ పట్టించుకోవడం లేదు. విమర్శలను పట్టించుకోకుండా యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోతున్నారు. పార్టీ ఓటమి చెందిన...