kousik reddi : గ్రేటర్ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదా ?

kousik reddi : దేశ రాజకీయాలను సైతం శాసిస్తామని కలలుగన్న గులాబీ బాస్ కేసీఆర్ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారు. ముచ్చటగా మూడోసారి కూడా తెలంగాణలో అధికారం చేపడుతామని స్పష్టం చేశారు. అధినేత మాటలతో బరిలో నిలిచిన నాయకులు సైతం సంబరపడ్డారు. తెలంగాణలో గెలిచిన మేము దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తామని కూడా ప్రగల్బాలు పలికారు. ఏముంది అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు . అసెంబ్లీ దిక్కులేదు. పార్లమెంట్ ఎన్నికలకు అయితే కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా కనబడలేదు. ఇంతలోనే...