kcr and jagan : సేమ్ సీన్…. సేమ్ డైలాగ్
kcr and jagan : రెండు తెలుగు రాష్ట్రాలు. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఓటమి చెందారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఆ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఛాలంజ్ చేస్తున్నారు. సవాల్ విసురుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వైసీపీ, బిఆర్ఎస్ నాయకుల మాటలు చాల విచిత్రంగా వినబడుతున్నాయి. ఎవరు, ఎవరిని అనుసరిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. బిఆర్ఎస్ పార్టీ వైసీపీని అనుసరిస్తున్నదా ? లేదంటే వైసీపీ...