home guard : ఎలాంటి పరీక్ష లేకుండానే వాళ్లకు హోమ్ గార్డ్ ఉద్యోగం

home guard : కూటి కొరకు కూటి విద్యలు అన్నారు. కానీ ఆ పిరికెడు మెతుకుల కోసం వాళ్ళ జీవన విధానాన్నే మార్చుకున్న వాళ్లు సమాజంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారికి వివక్షత ఎదురవుతోంది. ఉపాధి అవకాశాలు వారికి ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కానీ వారిని ఆదుకోవాలని ఇప్పటివరకు ప్రభుత్వాలకు కూడా ఆలోచన రాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాళ్లకి పోలీస్ శాఖలో హోమ్ గార్డ్ ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రావడం విశేషం. వాళ్లు ఎవరో కాదు. ట్రాన్స్ జెండర్స్....