cooking oil : వంటనూనె ధరలు ఎందుకు పెరిగాయో తెలుసా ?
cooking oil : ఉన్నత కుటుంబం వారు ఎలాగూ కొంటారు. కానీ మధ్యతరగతి వారితో పాటు పేద వారు సైతం వంటనూనె కొనలేని పరిస్థితి నెలకొంది. వంటనూనె ధర ఒక్కసారిగా వేడెక్కింది. గతంలో రోజుకు కొంత ధర పెరిగిన సందర్భాలు ఉన్నవి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనె పెరిగింది. ఆ తరువాత తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఒకేరోజు అంటే రాత్రికి రాత్రి అమాంతం ధర పెరిగింది. కొనుగోలుదారులు వంట ఎలా చేసుకోవాలి అంటూ తలపట్టుకుంటున్నారు. హోల్ సేల్ వ్యాపారస్థులు నిల్వ ఉన్న నూనెకు...