actor rajanikanth : హీరో రజనీకాంత్ కు తప్పిన ప్రమాదం
actor rajanikanth : ప్రముఖ హీరో రజనీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కూలీ సినిమాలో రజనీకాంత్ తో పాటు హీరో నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్ నటులు కూడా నటిస్తున్నారు. హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది . కూలీ సినిమా షూటింగ్ విశాక బీచ్ రోడ్డు లోనే జరుగుతోంది. షూటింగ్ జరుగుతున్న విశాఖ బీచ్ రోడ్ సమీపంలోనే కంటైనర్ టెర్మినల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఊహించని విదంగా ప్రమాదం జరగడంతో సినిమా చిత్ర బృందం అందరు షాక్...