ysrcp : వైఎస్సార్ సీపీ పార్టీకి కరువైన జిల్లా అధ్యక్షులు
ysrcp : వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడిచిన ఐదేళ్ల కాలంలో అనేక పదవులు అనుభవించారు. ఎంపీ పదవి నుంచి మొదలుకొని మండల స్థాయి వరకు పదవులు పొందారు. పార్టీ అధికారంలో ఉండేసరికి పార్టీ పదవుల కోసం పోటీ పడ్డారు. పార్టీ పదవి రాని వారు కొందరు అలిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది. ఏపీలో అధికారం లేకపోవడంతో పార్టీ పూర్వ వైభవం కోసం అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. మండల స్థాయి నుంచి...