rythu barosa : దసరా కానుకగా రైతు భరోసా

rythu barosa : వ్యవసాయదారులకే రైతు భరోసా ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆశయం. కొండలు, గుట్టలకు, బీడు భూములకు, సేద్యం కాని భూములకు రైతు భరోసా అమలు చేయరాదనేది ప్రభుత్వ నిర్ణయం. ఎక్కడైతే రైతులు పంటలు పండిస్తున్నారో వారికే ఇవ్వాలనేది ప్రభుత్వ ఆశయం. గత ప్రభుత్వం హయాంలో రైతు పాస్ పుస్తకం, బ్యాంకు ఎకౌంట్ ఉంటే చాలు, రైతు బందు పథకం అమలు అయ్యేది. ఎకరానికి ఒక పంటకు ఐదు వేల రూపాయలు మంజూరయ్యేది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రైతు...