mlc kavitha : ఎమ్మెల్సీ కవిత మౌనానికి కారణం ఇదే
mlc kavitha : బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు బెయిల్ పై వచ్చారు. బెయిల్ పై జైలు నుంచి బయటకు రాగానే తీవ్రంగా స్పందించారు. వచ్చి రాగానే ఆమె రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనపై విరుచుకు పడుతారని రాజకీయ వర్గాలు భావించారు. కానీ ఆమె కాంగ్రెస్ పరిపాలన గురించి నోరుమెదపలేదు. నేటికీ ఆమె నిశ్శబ్ద వాతావరణంలోనే కొనసాగుతున్నారు. జైలు నుంచి బయటకు రాగానే ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. వాస్తవానికి నేను మొండిదాన్ని. కానీ నన్ను జగమొండిని చేశారు అంటూ మాట్లాడారు....