brs party : ఆయననే అన్నాను…. వాళ్లంటే గౌరవం
brs party : గులాబీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అయినవి. స్థానికేతరుడు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా తయారైనవి. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతం వారిని నొప్పించకుండానే కేసీఆర్ వ్యవహరించారు. ఎప్పుడో ఒకసారి తన మాటలతో ఆంధ్ర వారిపై సామెతలు, పిట్టకతలతో ఇబ్బంది పెట్టిన సందర్భాలు అప్పుడప్పుడు జరిగిన సందర్భాలు ఉన్నవి. రాష్ట్రం ఏర్పడిన తరువాత పదేళ్ళపాటు కేసీర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సీఎం హోదాలో...