brandi shop : తెలంగాణలో బ్రాందీ షాప్ లు బంద్
brandi shop : మందు బాబులకు చుక్క పడాల్సిందే. చుక్క పడితేనే ఆ కిక్కే వేరు ఉంటది. చుక్క, కిక్కు ఉంటేనే మద్యం ప్రియులకు మజా వస్తుంది. కొందరికి చుక్క వేస్తే ముక్క పడాల్సిందే. చుక్క ఉండి ముక్క లేకున్నా ఇబ్బందే. ముక్క ఉండి చుక్క లేకున్నా ఇబ్బందే. అటువంటి మందు బాబులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ ప్రకటించింది. ముక్క ఉంచి చుక్క లేకుండా చేయడంతో మద్యం ప్రియులు తలపట్టుకున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాందీ షాపులు మూసి...