bjp silience : బీజేపీ మౌనం ఎవరి కోసం ???

bjp silience : తెలంగాణ రాష్ట్రంలో కాషాయం నేతలకు మంచి భవిష్యత్తు ఉందనేది స్పష్టం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులు గెలిచేవారు. అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది మంది నాయకులు పార్లమెంట్ కు వెళ్లారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే గ్రేటర్ లో బీజేపీ కి చెప్పుకునేంత మంది కార్పొరేటర్లు ఉన్నారు. గ్రేటర్ లో తాజాగా ఈటల రాజేందర్ ఎంపీ గా గెలిచి పెద్ద దిక్కుగా ఉన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా గ్రేటర్ నుంచి ప్రాతినిధ్యం...