mla kousik reddy : కౌశిక్ రెడ్డి…. గురి తప్పింది
mla kousik reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఎమ్మెల్యే పది కౌశిక్ రెడ్డి విసిరిన బాణం గురితప్పిందనే అభిప్రాయాలు గులాబీ శ్రేణుల్లో వ్యక్తం కావడం విశేషం. చీర, గాజులు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు మహిళల్లో ఆగ్రహం వ్యక్తం అయ్యింది. అయినప్పటికీ గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినప్పటికీ కౌశిక్ రెడ్డి తప్పించుకోలేక పోయారు. తాజాగా కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కు చీరలు పంపుతానని రేవంత్ రెడ్డి కూడా అన్నారంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు కౌశిక్ రెడ్డి....