BRS : సార్ కు ….. ముహూర్తం కుదిరింది
BRS : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. కేవలం ఒకే ఒక్క రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ వచ్చి వెళ్లారు. కనీసం వరదల విషయంలో కూడా కేసీఆర్ నోరు మెదపక పోవడం విశేషం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గళం విప్పినా ఫలితం రాలేదు. సమస్య ఏదయినా కావచ్చు. స్పందించేది మాత్రం ఎక్కువగా కేటీఆర్, హరీష్ రావ్ లు మాత్రమే. అయినా ఆ ఇద్దరితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం...