BRS : ఆ ఎమ్మెల్యేతో ఇబ్బంది పడుతున్న బిఆర్ఎస్

BRS : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి గులాబీ శ్రేణులు ప్రభుత్వ పనితీరును ఎండగడుతూనే ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రాష్ట్ర సమస్యలపై మీడియా తో మాట్లాడుతున్నారు. కొందరి మీడియా సమావేశం పార్టీకి మేలు చేసే విదంగా ఉండగా, మరికొందరి మాటలు పార్టీకి ఇబ్బందికరంగా తయారైనాయని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఇది పార్టీకి తలనొప్పిగా ఉందనే అభిప్రాయాలు కూడా గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు వివాదమవుతున్నాయి....