BJP : బీజేపీ లో అభ్యర్థుల ఎంపిక వాళ్ళ చేతుల్లోనే ?

BJP : ఎన్నికల పండుగ వచ్చిందంటే కొందరు ఎమ్మెల్యేగా, మరికొందరు ఎంపీగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రాష్ట్రము నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు టికెట్ దక్కించుకోడానికి ప్రదక్షిణలు చేస్తారు.ఇప్పుడు అటువంటి సూత్రాలకు భారతీయ జనతా పార్టీ చెక్ పెట్టేసింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కొత్త నిబంధనలు అమలు చేయడానికి నిర్ణయం తీసుకుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచే వారిని ఎంపిక చేయడానికి కొత్త సూత్రాలను అమలు చేయబోతున్నట్టుగా తెలిసింది. పైరవీలకు అవకాశం ఇవ్వకుండా...