Singareni : సింగరేణి కార్మిక సంఘాలపై సికాస అసంతృప్తి

Singareni : 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల వాటాను సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఇవ్వాలని మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభాత్ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ లాభాల వాటా పంపిణి చేయాలని యాజమాన్యాన్ని కోరారు. లాభాల వాటా పంపిణి విషయంలో గత పాలకులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల్ని...