By elections : తెలంగాణ లో ఉప ఎన్నిక ఆ పార్టీకే లాభం
By elections : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. గులాబీ శ్రేణులు నిరుద్యోగులైనారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన బిఆర్ఎస్ నాయకులు కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ బి ఫారం పై గెలిచిన వారు మరో పార్టీ తీర్థం పుచ్చుకోవడం అక్రమం అంటూ బిఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్ట్ స్పందించి స్పీకర్ నాలుగువారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ తీర్పు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు పడితే రాష్ట్రంలో ఉప ఎన్నిక...