YS JAGAN : బెంగుళూర్ లో జగన్ జోరుగా మంతనాలు ?
YS JAGAN : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అధికారం పోయింది. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆయనకు అంతో,ఇంతో బీజేపీ నీడ దొరికింది. దాంతో ఆయన ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా నిద్ర పోయారు. ఏపీ లో ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి కమలం నీడ కరువైపోయింది. ఇప్పుడు ఆయనకు నా అనేవారు ఎవరు కూడా ఎక్కడ కనబడుటలేరు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి జైలు చరిత్రను సంబంధిత అధికారులు మరోసారి చదివితే...