Singareni : ఎనిమిది నెలల తర్వాత సింగరేణిలో దక్కిన గౌరవం
Singareni : సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఒక్క రోజులోనే నిర్వహిస్తుంది కార్మిక శాఖ. అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. సింగరేణి లో ఏరియాల వారిగా ప్రాతినిధ్య సంఘంగా ఎవరు విజయం సాధించారు ? కార్మిక గుర్తింపు సంఘం గా ఎవరు గెలిచారు ? అనేది కూడా ఎన్నికలు నిర్వహించిన రోజే ప్రకటిస్తారు ఎన్నికల నిర్వహణ అధికారులు. ఫలితాలు ప్రకటించిన రోజే గెలిచిన సంఘాలకు దృవీకరణ పత్రాలను అందజేయాలి. కానీ ఎలాంటి కారణం ఉండదు. ఎవరు కూడా కోర్ట్ కు వెళ్లిన సందర్భం కూడా...