YS Jagan : జగన్ ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలుసా ?
YS Jagan : విజయవాడ లో వరద బాధితుల భాదలు తీరడంలేదు. ఐదు రోజులు అయినప్పటికీ నేటికీ కూడా ప్రజలు తినడానికి నోచుకోవడంలేదు. ఇల్లు, పొలము, చేను అంతా కూడా బురదలో చిక్కుకుపోయింది. భాదితులు కోలుకోడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార యంత్రాంగం అంత కూడా రాత్రి పగలు పనిచేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలని తన అనుచరులతో బయలుదేరారు....