Encounter : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ ఎన్కౌంటర్
మృతుల్లో ఇద్దరు కీలక నేతలు పోలీసులకు గాయాలు మావోయిస్టు పార్టీకి భారీగా నష్టం Encounter : తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి - ములుగు జిల్లాల సరిహద్దుల్లో గురువారం తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నారని తెలిసింది. ఈ ఎన్కౌంటర్ తో మావోయిస్టు పార్టీ కి భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సంబంధింత పోలీస్ అధికారులు తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి- ములుగు...