YCP leaders : అయన వస్తే ఏం జరుగుతుందో వైసీపీ నేతలకు తెలియదా ?

YCP leaders : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదలతో సతమతమవుతోంది. ప్రజలు ఒక్క పూట తినడానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా అనేక మంది ఇళ్లల్లో పొయ్యి వెలిగింది లేదు. కడుపులోకి నాలుగు ముద్దలు దిగింది లేదు. ప్రజలు కష్టపడిన సొమ్మంత వరద పాలైనది. రాష్ట్ర ప్రభుత్వం పై ఆర్థిక భారం తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం తనవంతు సహాయ, సహకారం అందిస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఇప్పుడు ఆయన పత్రిక సర్క్యులేషన్...