Flash News encounter : ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత మృతి

encounter : మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు. మరోవైపు వయోభారం. స్థావరాల గొడవలు. వీటన్నిటికీ తోడుగా ఎన్కౌంటర్లు. ఈ నేపథ్యంలో పార్టీ త్రిశంకుస్వర్గంలో పడిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఎదురుకాల్పుల్లో పార్టీ కీలక నేతలే నేలరాలుతున్నారు. కొత్తగా పార్టీలో చేరికలు లేవు. ఉన్నవాళ్లు పోలీస్ నిర్బంధాన్ని తట్టుకోలేక పోతున్నారు. పోలీస్ బలగాల్లో సాంకేతిక నైపుణ్యం పెరిగింది. ఒకవైపు ఎన్కౌంటర్ లో మావోయిస్టులు చనిపోవడంతో ఇబ్బందులు వెంటాడుతున్నాయి. మరోవైపు లొంగుబాట్లతో పార్టీ కుంగిపోతున్నది. గడిచిన ఆరేడు నెలల్లోనే...