KTR : కేటీఆర్ వెళ్ళమని చెప్పినా వాళ్ళు వెళ్లడంలేదు
KTR : రాష్ట్రంలో వరదలతో జనం అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. చెమటోడ్చిన సొమ్మంతా వరద పాలైనది. జనం కన్నీళ్లు తుడిచే నాయకులే కరువైనారు. జరిగిన నష్టాన్ని భరించే స్తోమత ప్రజల్లో ఎక్కడ కూడా కనబడుటలేదు. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించారు. సాధ్యమైనంత మేరకు ఓదార్చుతున్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చకున్నా, ఎంతో కొంత అయితే సహాయాన్ని ప్రకటించారు. కానీ కొందరు ప్రతిపక్ష నేతలు వరదల్లో పర్యటిస్తే తమ ఖద్దరు బట్టలకు ఎక్కడ బురద...