MP Etala Rajendar : ఆ మాజీ మంత్రి మాటలపై ఈయన ఎలా స్పందిస్తారో చూడాలి ?

MP Etala Rajendar : హైదరాబాద్ లోని చెరువులను పరిరక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ను అమలుచేస్తున్నారు. నా వాళ్ళు, నీ వాళ్ళు అని చూడకుండా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. హైడ్రా పనితీరును హైదరాబాద్ వాసులు అభినందిస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నాయకులు మాత్రం తట్టుకోలేక పోతున్నారు. హైడ్రా పైననే విమర్శలు చేస్తున్నారు. పేదలపైన హైడ్రా ప్రతాపం చూపిస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావ్ సీఎం రేవంత్...