Mancheryala BJP : ఆ కమలం నేతకు రూ : పది కోట్లు

Mancheryala BJP : మంచిర్యాల జిల్లాల్లోని కమలం నేతల్లో లుకలుకలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్, బిఆర్ఎస్ అభ్యర్థిగా నడిపెల్లి దివాకర్ రావ్, బీజేపీ అభ్యర్థిగా రఘునాథ రావ్ బరిలో నిలిచారు. ఇక్కడ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. అంతర్గతంగా ముగ్గురు కూడా ఒకటే, కానీ ప్రజలకు చూడటానికి మాత్రమే మీడియా ముందు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు అనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఇది...