ysrcp : ఆయన అలా వెళ్ళగానే … ఇలా కండువాలు మారిపోతాయ్ ?

ysrcp : వైఎస్సార్ సీపీ రాజకీయ సుడిగుండంలో చిక్కుకుపోయే పరిస్థితి కనబడుతోంది. ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు జగన్ కు గుడ్ బై చెప్పేశారు. వీరితో పాటు మరికొందరు కూడా పార్టీ కండువా మార్చుకోడానికి సిద్ధంగా ఉన్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తగిన ముహూర్తం కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు వేచి చూస్తున్నారని తెలిసింది. పార్టీ మారాలనే ఆలోచన ఉన్నవారిని బుజ్జగిస్తున్నారు. కొందరు మెత్తబడిపోతున్నారు. అయినా నిలకడగా ఉండటం లేదు. అధినేత జగన్ ఇదే నెలలో మూడో తేదీ నుంచి 25...