Mavoist : మావోయిస్టు పార్టీకి తలనొప్పిగా మారిన రాష్ట్రాల నాయకత్వం ?
Mavoist : పార్టీ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. అగ్రశ్రేణి నాయకులకు పుట్టెడు రోగాలు. పదికి పైగా మంచం పట్టిన నాయకులు. వీటన్నిటితో పాటు తీవ్ర నిర్బంధం. పోలీస్ బలగాలు ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తాయో తెలియక సతమతమవుతున్న మావోయిస్టులు. వీటన్నిటికి తోడుగా పార్టీ లో అంతర్గత విభేదాలు తలెత్తినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మావోయిస్టు పార్టీ నాయకుల మధ్య ఎం జరుగుతుంది. నిజంగానే పార్టీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తాయా ? షెల్టర్ జోన్ లతో విభేదిస్తున్నారా ? ఎన్నడూ లేనిది నాయకుల మధ్య...