Ex CM Jagan : ఆమె విషయంలో నోరు మెదపని జగన్

Ex CM Jagan : ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమ్మాయిలకు జరిగిన అన్యాయం విషయంలో స్పందించడం చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ప్రజాపాలనలో భాగస్వాములైన నాయకులే ఇబ్బంది కరంగా మాట్లాడితే సామాన్య మానవులకు ఇక దిక్కెవరు అనే ప్రశ్నలు ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ గుడ్లవల్లేరు కళాశాల సంఘటనపై ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలికిన చిలుక...