VS Reddy : ఆయన్ని అడగకముందే చెప్పేసిండు
VS Reddy : మా పార్టీ లోకి మిమ్మల్ని తీసుకుంటాం అని ఎవరు అనలేదు. రమ్మని కూడా ఏ పార్టీ వాళ్ళు పిలువలేదు. ఆయనను చేర్చుకునే ఉద్దేశ్యం కూడా ఎవరికీ లేదు. ఒకవేళ ఆయనని వైసీపీ వెళ్లగొడితే ఏ పార్టీ వాళ్ళు అయినా చేర్చుకుంటారు అంటే అది కూడా నమ్మకం లేదు. తెలుగు దేశం పార్టీ కి ఆయనంటేనే గిట్టదు. బీజేపీ ఆయనను చూస్తేనే బగ్గుమంటది. ఇకపోతే జనసేన అయితే ఎక్కడో చూసినట్టు ఉంది అన్నట్టుగానే ముఖం మీద గుద్దినట్టు చెప్పేస్తుంది. ఒకవేళ విధిలేని...