Ex CM KCR : సారు …..వస్తున్నారు ….

Ex CM KCR : కొన్ని సందర్భాల్లో ఆలస్యం అమృతం అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో విషం కూడా అవుతుంది. ఈ సూత్రాన్ని బహుశా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కు వెంట, వెంట ఇబ్బందులు ఎదురైనాయి. పార్టీ అధికారం కోల్పోయింది. ఆ తరువాత ఆయన అనారోగ్యానికి గురికావడం. అంతలోనే కూతురు కవిత అరెస్ట్. వీటన్నిటి నేపథ్యంలో అయన మానసికంగా ఇంటికే పరిమితం అయ్యారు. ఎట్టకేలకు కవిత బెయిల్ పై రావడం జరిగింది. కేసీఆర్ కు కూడా కొంతమేరకు ఉపశమనం...