Bjp : కమలాన్ని ఇకనైనా అంటారా ?

Bjp : ఎమ్మెల్సీ కవితకు ప్రస్తుతం బెయిల్ రావడం అనేది బిఆర్ఎస్ శ్రేణులకు అత్తెసరు సంబరమే. కవిత కేసు విషయంలో ఎన్నో సవాళ్లు ముందు, ముందు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూతురు కోసం ఇన్ని రోజుల పాటు గడప దాటలేదు కేసీఆర్. ఆయన ఇప్పుడిప్పుడే మానసికంగా కోలుకుంటున్నారు. ఇప్పుడు గులాబీ బాస్ ఆటకు సన్నద్ధమవుతున్నారని నేతలు చెబుతున్నారు. ఇంతవరకు ఓకే..కానీ బిఆర్ఎస్ ఓటమి చెందిన నాటి నుంచి బీజేపీ నాయకులు ఎన్నో విధాలుగా మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో...