Different in both parties : ఆ ఇద్దరి మధ్య తేడా ఎందుకు వచ్చింది ?
Different in both parties : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ , సీపీఐ పార్టీలు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పొత్తు పెట్టుకొని పోటీచేశారు. రెండుపార్టీల వారు అనుకున్నట్టుగానే రాజకీయ అవసరాలు తీర్చుకున్నారు. కానీ ఇద్దరి మధ్య దోస్తానా చెడిందా ? లేదంటే ప్రజల సమస్యల కోసం సీపీఐ మాట్లాడక తప్పడం లేదా ? ఇంకా రాజకీయంగా అంతర్గతంగా ఏమైనా ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయా అనే అనుమానాలు సైతం రెండు పార్టీల శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి....