MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత అడుగులు ఎటువైపు ?
MLC Kavitha : తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత. ఆమె ఎట్టకేలకు ఐదు నెలల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు కొని జైలుకు వెళ్లే వరకు కూడా ఆమె రాజకీయ నాయకురాలిగానే కొనసాగారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉన్నారు. ఎంపీగా ఓటమి చెందినప్పటికీ ఆమె ప్రజల మనిషిగానే కొనసాగారు. కానీ జైలు నుంచి బయటకు రాగానే ఆమె ఢిల్లీలో మీడియా సమక్షములో మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చకు...