Hero Prabas : ఆ మీడియా సంస్థకు ప్రభాస్ తో లాభమా ? నష్టమా ?

Hero Prabas : అతి కొద్ది రోజులల్లో వంద సినిమాలు తీయాలి. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు సంపాదించాలి. అతి తక్కువ సమయంలో సంపాదనే ధ్యేయంగా దూసుకు వెళుతున్న సంస్థ సినిమాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతోంది. వెంట, వెంట సినిమాలు విడుదల చేస్తోంది. క్వాలిటీ లో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయినప్పటికీ ఆ సంస్థ నిర్మించిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. దింతో ఆర్థికంగా నష్టపోతోంది. ఇటీవల విడుదల అయిన " మిస్టర్ బచ్చన్ " సినిమా అభిమానులకు రుచించలేదు....