bjp :బీజేపీ లో భిన్నస్వరాలు

BJP : కమలం శ్రేణుల్లో హైడ్రా పై భిన్న స్వరాలూ వినిపిస్తున్నాయి. కొందరు హైడ్రాకు స్వాగతం పలుకుతున్నారు. మరికొందరేమో విభేదిస్తున్నారు. పార్టీ పెదమనుషులే ఒక్కో విధంగా మాట్లాడుతుంటే, కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు త్రిశంకుస్వర్గంలో పడిపోయారు. మాట్లాడితే ఏ నాయకుడి నుంచి మందలింపు వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రజల అపరిష్కృత సమస్యల పరిస్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని కేంద్ర నాయకత్వం చెబుతోంది. కానీ రాష్ట్ర నాయకత్వం వ్యతిరేక దిశలో పయనించడంతో కాషాయం కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ నగరంలో అక్రమ...