YSRCP Roja : వైఎస్సార్ సీపీ కి గుడ్ బై చెప్పేసిన రోజా ….. ?

YSRCP Roja : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పదవిలో ఉన్నన్ని రోజులు జగనన్న...జగనన్న.. జగనన్న.....పేరు జపించారు మాజీ మంత్రి, నటి రోజా. ఇప్పుడు రోజా ఉలుకు, పలుకు, పిలుపు కు దూరమైపోయింది. పార్టీ కార్యక్రమాలకు పిలివడం లేదు. ఒకవేళ పిలిచినా ఆమె వెళ్లడం లేదు. అసెంబ్లీ గేట్ టచ్ చేయలేరు. జగనన్న చిటికెన వేలు మీది వెంట్రుక కూడా పీకలేరు అంటూ ప్రగల్బాలు పలికింది రోజా. గుండెల నిండా పార్టీని నింపుకున్న రోజా ఇప్పుడు పార్టీ గుమ్మంవైపు కూడా కన్నెత్తి...