Kavitha Bail : మౌనం వీడి జనంలోకి రానున్న ఆ నాయకుడు ……

Kavitha Bail : తెలంగాణ ఉద్యమకారుడిగా దేశవ్యాప్తంగా పేరు, ప్రతిష్టలు. పదేళ్లు ఒంటిచేత్తో రాష్ట్ర పరిపాలన. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా ఆవిర్భావం. రాజకీయ చాణక్యుడిగా పేరు. తన అంతరంగం ఎవరికీ అంతుపట్టదు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొని పార్టీని, రాష్ట్ర పరిపాలనను కనుసైగలతో నడిపించిన నేత కేసీఆర్. అటువంటి నేతకు గడిచిన ఐదు నెలల కాలంలో కంటి నిండా నిద్ర లేదు. కడుపునిండా తిన్నది లేదు. ఈ ఐదునెలల కాలం కేసీఆర్ కు వనవాసమే అయ్యిందనేది...