ys Jagan : జగన్ కు దూరమవుతున్న నాయకులు ?
ys Jagan : వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ఐదేళ్ల పరిపాలన. ఇప్పుడు అయన అధికారానికి దూరంగా ఉన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు నిత్యం అయన వెంట ఉంటూ కొందరు నాయకులు భజన చేశారు. ఇప్పుడు జగన్ అధికారానికి దూరం కావడంతో ఇన్నేళ్ళుగా దగ్గరగా ఉన్న వారంతా దూరం అయ్యారు. కానీ అప్పుడు ఉన్నవారిలో ఇప్పుడు కూడా కొందరు నమ్మకంగానే దగ్గరగా ఉంటున్నారు. నమ్ముకున్న వాళ్ళందరూ దూరం కావడంతో జగన్ కూడా ఆలోచనలో పడ్డారు. జగన్ వద్ద ఇప్పుడు వేళ్ళమీద లెక్కించేంత మంది నాయకులే...