Telangana TDP : తెలంగాణ టీడీపీ లో చేరుతున్నఆ ఎమ్మెల్యే ?

Telangana TDP : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏపీ సీఎం గా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రెండు దఫాలుగా తెలంగాణ నాయకులుతో సమావేశం నిర్వహించారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ మాజీ మంత్రి బాబు మోహన్ చంద్రబాబును కలిశారు. బాబూమోహన్ పచ్చ చొక్కా ధరించి రావడం ఆకట్టుకొంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు...